KNR: కరీంనగర్ ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 11 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎంఎండీ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయానికి 7.211 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా సుమారు 5.5 టీఎంసీల నీటిని ఎల్‌ఎండీకి తరలించారు. రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
లోయర్ మానేరు ప్రాజెక్టులో 11 TMCల నీటినిల్వ


