PLD: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.75 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభివృద్ధికి రూ.1.75 కోట్ల నిధులు'


