KMR: సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇవాళ పెద్దకొడఫ్గల్ బీజేపీ మండల అధ్యక్షుడు సుభాష్, నాయకుడు తానాజీ రావును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి పార్టీలకు అతీతంగా ఆహ్వానించి, అనంతరం ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెళ్లికి ఆహ్వానించి ఇలా గౌరవిస్తారా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ
బీజేపీ నేతల ముందస్తు అరెస్టు


