SRCL: అధిరుల నిర్లక్ష్యంతో రోడ్లపై ఉన్న ఎండిన చెట్లు వాహనాలపై పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేములవాడ–కోరుట్ల ప్రధాన రహదారిపై నాగయ్యపల్లి సమీపంలో ఎండిపోయిన చెట్టు వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రహదారి పక్కనే ఉన్న చెట్టు బలహీనంగా ఉండటంతో ఎప్పుడు విరిగిపడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన చెట్టు.. అధికారుల నిర్లక్ష్యం?


