హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాకాంబరీ అలంకరణలో గంగమ్మ తల్లి

PLD: పిడుగురాళ్లలోని గంగమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాస మొదటి ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారు శాకాంబరీ దేవిగా వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగల్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.