MHBD: మరిపెడలో నేడు బోనాల పండుగ వేడుకల సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విప్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో డోర్నకల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణ
మరిపెడలో బోనాల పండుగ వేడుకలు


