WGL: నర్సంపేటకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. వరంగల్, నెక్కొండ ప్రాంతాలకు రైలు సదుపాయం ఉన్నప్పటికీ నర్సంపేటకు ఆ అవకాశం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్ ఏర్పాటైతే HYD, వరంగల్, విజయవాడకు ప్రయాణం సులభమవుతుందని, పేర్కొన్నారు. రైల్వే లైన్ సాధనకు ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
నర్సంపేటకు రైల్వే లైన్ ఎప్పుడు వచ్చునో..?


