హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు యువకుల మృతి విషాదకరం: అవినాశ్

NTR: కృష్ణానదిలో పడి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణలంకకు చెందిన తేజ, జాషువా, గౌతమ్ మృతిపై బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి అండగా నిలవాలని కోరారు.