హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు సన్మానం

NRML జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నిర్మల్‌ రూరల్‌ ఎంపీఓ శ్రీనివాస్‌ గౌడ్‌, మటేగావ్‌ పంచాయతీ కార్యదర్శి జి.కమల, దిలావర్‌పూర్‌ బహుళ ప్రయోజన కార్మికుడు చిట్టి ఎల్లన్న, తానూర్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఎస్‌.నాగేశ్‌‌ను DPO శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.