హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఈడీ ప్రాక్టికల్స్.. 20, 22 తేదీల్లో పరీక్షలు

NRPT : పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షలు ఫేజ్-1లో ఆగస్టు 20న, ఫేజ్-2లో 22న నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. ప్రవీణ తెలిపారు. ఫేజ్‌ల వారీగా కళాశాలల జాబితాను యూనివర్సిటీ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.