MBNR: నామ్య తండా పరిధిలోని టోప్య తండాలో పాత కక్షలతో నార్యపై దాడి జరిగింది. పొలాల గట్టు విషయంలో ఉన్న తగాదాతో శంకర్, చందు, మోహన్, చాక్లీ, తుల్జా నార్యను దూషించారు. శంకర్ పారతో దాడి చేయడంతో నార్య తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పాత కక్షలతో వ్యక్తిపై దాడి.. తలకు తీవ్ర గాయం


