NGKL: వెల్దండ(M) కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో పనుల మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రషర్ మిషన్, కుప్పగండ్ల, చొక్కనపల్లి, కొట్ర చౌరస్తా, కంటోన్ పల్లి ప్రాంతాలలో కరెంట్ అంతరాయం ఏర్పడనుందని ఏఈ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా కరెంట్ వినియోగదారులు, వ్యవసాయదారులు కరెంట్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


