PLD: సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే బీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఈవూరులో పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీలో రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ది సంక్షేమం గురించి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి


