ములుగు జిల్లాలో ప్రకృతి విపత్తులకు సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై చేసిన ప్రమాణాలే కారణమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆరోపించారు. సమ్మక్క-సారలమ్మ తల్లుల వద్ద క్షమాపణ చెప్పిన తర్వాతే కలెక్టరేట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కలెక్టరేట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: సీఎం రేవంత్‌పై లక్ష్మణ్‌బాబు విమర్శలు


