NGKL: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వంగూరు(M) పోల్కంపల్లి 33/11 కెవి ఉపకేంద్రం ఎదుట స్థానిక రైతులు ఆదివారం నిరసన తెలిపారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కనీసం 12 గంటల విద్యుత్ అయిన సక్రమంగా తరపున చేయడం లేదని రైతులు మండిపడ్డారు. సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: '24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిరసన'


