హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభ కనబరిచిన నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం

MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిరుపేద విద్యార్థికి వోలం సందీప్ తన తండ్రి వోలం నాగేశ్వరరావు జ్ఞాపకార్థం రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సందీప్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.