MDK: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు. వాజ్‌పేయి స్వచ్ఛమైన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని, కోట్లాది మంది బిజెపి కార్యకర్తలకు ఆయన నిరంతర మార్గదర్శకుడని ఈ సందర్భంగా రఘునందన్ రావు కొనియాడారు.
తెలంగాణ
వాజ్‌పేయికి ఎంపీ రఘునందన్ రావు శ్రద్ధాంజలి


