GDWL: అధికారుల నిర్లక్ష్య వైఖరితో జాతీయ జెండాకు అవమానం జరిగింది.స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం గద్వాల జిల్లా మల్దకల్(M) శేషంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎగరవేసిన జాతీయ జెండా కింద పడిపోయింది.ఇప్పటికీ జాతీయ జెండా అలానే ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జెండాకు అవమానం.. కిందపడిపోయిన పతాకం..!


