NZB: ఆర్మూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో మహాత్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 67వ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నిర్వహించారు. కూరగాయల మార్కెట్‌లో ఉన్నచెత్త చెదరాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సడక్ వినోద్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ నిర్వహించడం ఆనందకర విషయం అన్నారు. పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని వారు కోరారు.
తెలంగాణ
VIDEO: కూరగాయల మార్కెట్‌లో 67వ స్వచ్ఛభారత్


