కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి ZPHSలో భౌతిక శాస్త్రం విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుడు జపాన్ విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యా సంచాలకులు జాబితా ప్రకటించారు. వినూత్న బోధన పద్ధతులు, డిజిటల్ విద్యా విధానాల అమలు, పాఠశాల అభివృద్ధికి సహకరించడం తదితర సేవల కృషికి లభించిన గుర్తింపుగా పాఠశాల ఉపాధ్యాయ బృందం కొనియాడింది.
తెలంగాణ
జపాన్ విద్యా పర్యటనకు ఎంపికైన జిల్లా వాసి


