హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం'

WNP: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ నేత అల్వాల వెంకట్ రెడ్డి ఆరోపించారు. సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవడమే సమస్య అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని స్టే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తులం బంగారం హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.