హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడిగుడ్ల వాహనం బోల్తా

SDPT: కోహెడ(M) శంకరనగర్ రాజీవ్ రహదారిపై కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో వాహనంలోని కోడిగుడ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని కోడిగుడ్లను తీసుకుని వెళ్లారు.