MBNR: మహబూబ్‌నగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా వివరించిన వ్యవసాయ శాఖ ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ ద్వితీయ బహుమతిని, గృహ నిర్మాణ శాఖ తృతీయ బహుమతిని సాధించాయి.
తెలంగాణ
వ్యవసాయ శాఖకు ప్రథమ బహుమతి..!


