హైదరాబాద్: 28°C
తెలంగాణ

టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు..!

దుద్దెడ-రేణిగుంట టోల్‌గేట్ల వద్ద వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను ఎక్కువసేపు నిలిపివేయడంతో రద్దీ పెరుగుతోందని వాహనదారులు వాపోయారు. టోల్ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల జోక్యం కోరారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.