హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెండు ఆలయాల్లో చోరీ

NLR: కలువాయి మండలం పర్ల కొండ గ్రామంలో మాతమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గత రాత్రి దొంగతనం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లారు. రెండు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలించి, దొంగలను పట్టుకోవాలన్నారు.