MDK: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్ ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) బి. సృజన తన సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హరిత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన సిబ్బంది


