హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కడెం కెనాల్‌ జలకళతో పర్యాటకుల సందడి

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిసరాలు పచ్చని ప్రకృతి అందాలతో, కెనాల్‌లో పరవళ్లు తొక్కుతున్న నీటితో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రధాన కాలువ నుంచి విడుదలవుతున్న నీరు నురుగులతో ఉరకలేస్తుండగా, చుట్టూ కొండలు, చెట్ల మధ్య జలధారల హోరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.