NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి 23.398 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 169 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2200 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సోమశిల జలాశయంలో 23 టీఎంసీలు నీరు నిల్వ


