VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం రణస్థలం మండలం JRపురంలో ఇంటింటికి TDP కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి,తల్లికి వందనం,పెన్షన్ల పెంపు,రైతు సంక్షేమం,మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటికీ టీడీపీ కార్యాలయంలో పాల్గోన్న ఎంపీ


