హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన పూల నాగరాజు

ATP: వెంకటాపురంలోని నివాసంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుని వివాహ కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆయన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్యపలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.