హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముఖ్యమంత్రి రాకకు ముస్తాబైన నూతన కలెక్టరేట్

ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పూలు, బంతిపూల తోరణాలతో అలంకరించారు. సభాస్థలి, పార్కింగ్‌, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.