GDWL: అలంపూర్(M) కేంద్రంలోని కోనేరు గ్రామానికి వెళ్లే దారిలో పలుచోట్ల మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో కాలేజీకి వెళ్లే విద్యార్థులతో పాటు వ్యవసాయం పనులకు వెళ్లే ప్రజలు వాహనాలలో రాకపోకలు సాగిస్తుంటారు. మూల మలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాద సూచికలు ఏర్పాటు చేయండి..!


