KDP: జమ్మలమడుగు రోడ్డులో స్వప్న బార్ వద్ద రెండు రోజుల క్రితం ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 9 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వారిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్: సీఐ


