హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

KMR: జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక ఇచ్చి, అనంతరం బీజేపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో పెట్టించడం సిగ్గుచేటని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. శుభకార్యానికి హాజరయ్యే సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకునేంత స్థాయికి బీజేపీ దిగజారలేదన్నారు. బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని మండిపడ్డారు.