హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితుడికి రూ.30 వేల ఆర్థిక సాయం

MBNR: ఏడుగుట్టల తండాకు చెందిన జటావత్ గణేష్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, జరుపుల భాస్కర్ నాయక్ స్పందించారు. జడ్చర్ల కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్‌ను పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. భాస్కర్ నాయక్‌కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.