హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రిలో యువకుడు మృతి

W.G: నూజివీడు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యువకుడు రామకూరి ప్రేమ్ బాబు (27) మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు ఆదివారం పలు ఆరోపణలు చేస్తున్నారు. కడుపుల నొప్పితో వచ్చిన ప్రేమ్ బాబు మృతి చెందడం ఏమిటని ప్రశ్నించారు. నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాత్రుళ్ళు వైద్యులు అందుబాటులో ఉండడం లేదని వాపోయారు.