NZB: విద్యార్థుల భద్రత దృష్ట్యా 18 ఏళ్లు నిండని, డ్రైవింగ్ లైసెన్స్ లేని విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లు బైకులు నడపడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మైనర్ విద్యార్థులు బైకులపై పాఠశాల ఆవరణలోకి రావడానికి పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇవ్వొద్దు'


