NLR: బైకు అదుపుతప్పి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ముత్తుకూరు రాజీవ్ నగర్‌కు చెందిన గుణ్ణం విజయ్ ప్రకాష్ నెల్లూరు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన విధులు ముగించుకుని ఇంటికి బైకుపై వస్తుండగా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి


