SRD: సిర్గాపూర్(M) నల్లవాగు ప్రాజెక్టులో 290 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు AEE మల్లేశం ఆదివారం తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటక ప్రాంతం నుంచి వరద వస్తుందని చెప్పారు. ప్రాజెక్టు కెపాసిటీ 746 Mcft / 746 Mcft సమానంగా నిల్వ ఉందన్నారు. అలుగు ద్వారా 114 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కాగా, రైట్ కెనాల్ ద్వారా 114cs, లెఫ్ట్ కెనాల్ 32 క్యూసెక్కులు వదిలామన్నారు.
తెలంగాణ
నల్లవాగు ప్రాజెక్ట్ తాజా సమాచారం


