SKLM: ఎచ్చెర్లలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్లను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి, భక్తుల నినాదాల నడుమ ప్రతిష్టించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని.. స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట


