KRNL: ఆదోని ఖాజీపురం కాలనీకి చెందిన తాహెర్‌పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారని రాజు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. అభ్యంతరకర, విద్వేషపూరిత పోస్టులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాలో విద్వేష పోస్టుపై కేసు!


