హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న డీఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, ప్రతిభ, ప్రజాసేవను గుర్తించి మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు.