హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేత కాళీ ప్రసాద్ రావు హౌస్‌ అరెస్ట్

HNK: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరకాల నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పగడాల కాళీ ప్రసాద్‌రావును పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.