KMR: పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం నిండుకుండలా ఉంది. ఇవాళ ఉ. 6 గంటలకు 1,125 Lక్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు AE అక్షయ్‌కుమార్ తెలిపారు. స్పిల్‌వే ద్వారా 935 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి, ప్రధాన కాలువ ద్వారా 150క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
పోచారం ప్రాజెక్టులోకి 1125 క్యూసెక్కుల ఇన్ ఫ్లో


