హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి రైల్వే గేటు మూసివేత

W.G: ఉండి మండలం వాండ్రం రైల్వే గేటును ఈనెల18వ తేదీ నుంచి మూడు రోజులపాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల్లో భాగంగా ఈ గేటును మూసివేస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రయాణికులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.