కోనసీమ: అల్లవరం మండలంలో 17 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న శివకృష్ణ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ వివరాలు.. తల్లిదండ్రులను చంపుతానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. విషయం తెలుసుకున్న తల్లిపై నిందితుడి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడటంతో వారిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగురాలిపై లైంగిక దాడి.. కేసు నమోదు


