హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన యువత

CTR: దక్కిలి మండలం దగ్గవోలు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఉదయం దగ్గవోలు యువత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ మొక్కలు నాటుతున్నట్లు వారు తెలిపారు.