AKP: గొలుగొండ మండలం పుత్తడిగైరంపేట గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్థులు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వినాయకుడు, రామాలయం, తలుపులమ్మ, నూకలమ్మ, పోతురాజుబాబు, ఆంజనేయస్వామి, మరినమ్మ తల్లి, శివాలయాల్లో నిండుకుండలతో పసుపు కలిపిన నీటిని పోశారు. ప్రతి ఇంటి నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయాల వద్ద పోసి ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
వరుణుడు కరుణించాలని పూజలు


