JN: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ)లో వ్యవసాయ పనులుచేస్తున్నారు. అప్పుల బాధతో మనస్తాపానికి గురై గురువారం పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామారావు తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ ఒకరి మృతి


