హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

అన్నమయ్య: రాజంపేట పట్టణం మన్నూరులో నూతనంగా నిర్మించిన శ్రీ గోదా మహాలక్ష్మి ఐరావత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 17న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ఏర్పాటు, కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సంకల్పించిన 11 నెలల్లోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.